రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రధాని మోడీ..!

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రధాని మోడీ..!

పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడుల అనంతరం రాష్ట్రపతితో ప్రధాని సమావేశం. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతికి వివరించిన ప్రధాని.

Join WhatsApp

Join Now