ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ

ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ

Jan 11, 2025,

ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ

ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌ వేదికగా జరగనున్న ఏఐ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ వెల్లడించారు. కృత్రిమమేధ వినియోగం, వాటి పర్యవసానాలపై ఈ సదస్సులో చర్చించే అవకాశముంది. “ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు రానున్నారు. ఇక్కడ నిర్వహించబోయే ‘ఏఐ సదస్సు’ ప్రపంచ శక్తుల మధ్య సంభాషణలకు వేదిక కానుంది. అమెరికా, చైనా, భారత్‌తోపాటు పలు గల్ఫ్‌ దేశాలు ఈ సదస్సుకు హాజరవుతాయి.” అని మేక్రాన్‌ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment