మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన

*మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన*

అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోడీ పర్యటన ఉంటుందన్న సీఎం చంద్రబాబు

మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి

ఇంఛార్జ్ మంత్రుల పర్యటనలలో మూడు పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలన్న సీఎం

రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం

రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలన్న ముఖ్యమంత్రి

సూర్యఘర్ పథకం అమలులో మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం….

Join WhatsApp

Join Now

Leave a Comment