ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు…

ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా జన్మదిన వేడుకలు..

 

కామారెడ్డి జిల్లా లింగంపేట్

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 17

 

దేశ ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదినం లింగంపేట్ మండల్ మంబాజిపేట్ గ్రామ పంచాయతీ లో బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా వేడుకను నిర్వహించుకోని విద్యార్థులకు వృద్ధులకు మహిళలకు అరటి పండ్లను పంపిణీ చేయడం జరిగింది. బిజెపి నాయకులు మాట్లాడుతూ. నరేంద్ర మోడీ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ నాలుగోసారి దేశ ప్రధాని కావాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు. నరేష్ నాయక్. సర్దార్ నాయక్ మహేందర్ నాయక్ పరశురాం నాయక్ బన్సీ లాల్ దేవి సింగ్ నాయక్ సుభాష్ నాయక్ అశోక్ నాయక్ రాములు నాయక్ సామ్ల నాయక్ ఉత్తం నాయక్ గ్రామ పెద్దలు చిన్నలు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now