అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యాసరచన పోటీలో ప్రథమ స్థాయిలో బహుమతి 

అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యాసరచన పోటీలో ప్రథమ స్థాయిలో బహుమతి

— కుమ్మరి తరుణి

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) జూన్ 26

 

గురువారం రోజున కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కుమ్మరి తరణి (D/o కుమ్మరి అశోక్ & గంగమణి) కామారెడ్డి డివిజన్ స్థాయిలో “అంతర్జాతీయ మాదక ద్రవ్య (Drug Abuse) వ్యతిరేక దినోత్సవం” సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన (Essay Writing) పోటీలలో డివిజనల్ స్థాయిలో ప్రథమ బహుమతి (First Prize) సాధించి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్,చే ప్రశంసా పత్రం, మరియు మెమెంటో స్వీకరించడం జరిగింది. ఇట్టి అద్భుత విజయాన్ని సాధించిన విద్యార్థినికి తాడ్వాయి మండల విద్యాశాఖ అధికారి అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని ధరణికి మరియు గైడ్ టీచర్ శ్రీహరి,కి హృదయ పూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment