నిజాంసాగర్ లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ( ప్రశ్న ఆయుధం) ఆగస్టు 06న
నిజాంసాగర్ లో తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్పూర్తి ప్రదాత అయిన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించారు బంజేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి భీంరావు మరియు సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.