*నూతన ఎస్ ఐ ని కలిసిన ప్రముఖ ఎన్నారై మోతె రాములు*
ప్రశ్న ఆయుధం . చందుర్తి మండలం. డిసెంబర్ 20.
చందుర్తి మండలానికి నూతన ఎస్ఐ గా వచ్చిన అంజయ్య ని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రముఖ ఎన్నారై సామాజిక సేవకులు మోతె రాములు. ఈ సందర్బంగా మోతె రాములు ఎస్ ఐ అంజయ్య కు శాలువా తో సన్మానం చేసారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ వ్యాపారావేత్త లింగాల మల్లయ్య, మరియు బీజేపీ వేములవాడ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ మర్త సత్తయ్య ఉన్నారు.