ఆపరేషన్ సిందూర్ కు సంపూర్ణ మద్దతు భారతీయుడిగా గర్వపడుతున్న

*ఆపరేషన్ సిందూర్ కు సంపూర్ణ మద్దతు భారతీయుడిగా గర్వపడుతున్న*

గత చాలా సంవత్సరాలుగా తమ దేశం లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ పై అనేకసార్లు దాడికి పాల్పడిన పాకిస్తాన్ కు తీవ్రవాదానికి బుద్దిచెప్తూ భారత సైన్యం ప్రదర్శించిన తన ఆపరేషన్ సిందూర్ సైనిక పాటవానికి మద్దతు తెలుపుతూ ఒక భారతీయుడిగా నేను గర్వపడుతున్నా అని జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ దేశబోయిని నర్సింహులు తెలియజేసారు ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేవే తప్ప లాభం చేకూర్చేవి కావు. ఉగ్రవాదం అంతం కావాల్సిందే ఇందుకు అందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతూ దానిని కూకట్టివేళ్ళతో పికివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు

Join WhatsApp

Join Now