ఆర్ధిక సహాయం అందజేత

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 27 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతన్ పల్లి గ్రామానికి చెందిన పోచమ్మ గత కొన్ని రోజులు నుండి అనారోగ్యంతో బాధపడుతూ మరణించిది ఈ సంఘటన గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న శివ్వంపేట శివంపేట మండల్ పి ఏ సి ఎస్ చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి ఐదు వేల రూపాలు ఆర్థిక సహాయం వెంకట్రాంరెడ్డి తల్లి చింతల నరసమ్మ చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేశారు ఈ కార్యక్రమంలో గొల్ల మధు యాదవ్,చింతల దుర్గారెడ్డి, బొల్లారం కుమార్, గొల్ల యాదగిరి,వంకి శ్రీనివాస్, కాలకంటి నాగరాజ్, వంకి అశోక్,ప్రశాంత్,శ్రీధర్,వెంకటేష్, మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now