నీటి శుద్ధి పరికరం అందజేత

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 18 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట హనుమాన్ నగర్ ప్రాథమిక పాఠశాలలో హైదరాబాద్ కి చెందిన సతీష్ స్వప్న లత దంపతులు ముప్పైరెండు వేల విలువైన నీటి శుద్ధి పరికరం మరియు శ్రీనివాస్ స్వప్న దంపతులు ఇరవై వేల విలువైన స్కూల్ బాగ్స్ ,స్కూల్ కి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దాతలని బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయులు మధుసూదన్ మరియు మహేష్ ,అతిథులుగా హాజరైన స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ బాల చంద్రం మండల నోడల్ ఆఫీసర్ సురేందర్ జీ ఎమ్ ఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ అధికారి శ్రీనివాస్, నర్సంపల్లి పాఠశాల తూప్రాన్ ప్రధానోపాధ్యాయులలను సన్మానించారు

Join WhatsApp

Join Now