పి ఆర్ టి యు కాలమానిని ఆవిష్కరణ

పి ఆర్ టి యు కాలమానిని ఆవిష్కరణ

మర్కుక్ డిసెంబర్ 30 ప్రశ్న ఆయుధం :

జడ్.పి.హెచ్.ఎస్ దామరకుంట లో పి ఆర్ టి యు 2025 కాలమానిని పి ఆర్ టి యు మర్కుక్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి వెంకట్ రాములు , జిల్లా అధ్యక్షులు ఆధారసుపల్లి శశిధర్ శర్మ చేతుల మీదుగా ఆవీష్కరించారు. ఈ సందర్బంగా శశిధర్ శర్మ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ చెల్లించాలని, సిపిఎస్ రద్దు పరచాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో మర్కుక్ మండల శాఖ అధ్యక్షులు రేబల్లి .శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి తుమ్మ కుమార్, రాష్ట్ర మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు రజిత, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుచి రెడ్డి, నరసింహులు , షాబుద్దీన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాది రెడ్డి , గణేష్ , జిల్లా కార్యదర్శి అడెల్లి బాలకృష్ణ, మండల అసోసియేట్ అధ్యక్షులు శ్రీను, సీనియర్ కార్యకర్తలు వెంకట నరసింహారెడ్డి , రమణారావు, కేశవ రెడ్డి, రవీందర్ నాయక్, మధు, కృష్ణ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now