Site icon PRASHNA AYUDHAM

పి ఆర్ టి యు సభ్యత్వం..

 

పి ఆర్ టి యు తెలంగాణ సభ్యత్వంలో భాగంగా కామారెడ్డి జిల్లా లోని వివిధ కేజీబీవి,మోడల్ స్కూల్ పాఠశాలలు సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేసే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ మాట్లాడుతూ వారి సమస్యలు కేవలం  గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి  నాయకత్వములో గల పి ఆర్ టి యు తెలంగాణ సంఘం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయని నమ్మి, దాదాపు అన్ని పాఠశాలలో వందశాతం సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మిరాజం పాల్గొన్నారు..

Exit mobile version