రాంపల్లి చౌరస్తాలో కీర్తన గోల్డ్ ఫైనాన్స్ కొత్త కార్యాలయం ప్రారంభం

**రాంపల్లి చౌరస్తాలో కీర్తన గోల్డ్ ఫైనాన్స్ కొత్త కార్యాలయం ప్రారంభం**

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం మే 19

IMG 20250519 WA1643

మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా సిగ్నల్ వద్ద కీర్తన గోల్డ్ ఫైనాన్స్ నూతన కార్యాలయం సోమవారం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ మాది రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ సాయినాథ్ గౌడ్ పాల్గొన్నారు.

క్లస్టర్ మేనేజర్ నీలం శీను, రీజనల్ మేనేజర్ రాజేష్ కుమార్ ఇతర సిబ్బందితో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, “నూతనంగా ప్రారంభమైన కార్యాలయం స్థానిక ప్రజలకు బంగారు రుణ సేవలను మరింత సమీపంలోనే అందించనుంది. దీని ద్వారా ప్రజలకు ఆర్థిక సహాయం మరింత సులభంగా లభించనుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రారంభోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో స్థానికులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now