సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం

జెండా ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

IMG 20240917 140801

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ క్రాంతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ సీఈఓ జానకిరామ్, ఆర్ డిఓ రాజు, ఈఈ పీఆర్ జగదీష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now