గాంధారి లో ప్రజా పాలన దినోత్సవం

*గాంధారి మండలం ప్రజాపాలనదినోత్సవం *

 

ప్రశ్న ఆయుధం న్యూస్ 17 సెప్టెంబర్

ప్రజాపాలన దినోత్సవ గాంధారి మండల కేంద్రంలో జాతీయ జెండా పథకావిష్కరణ కార్యక్రమం ఎంపీడీవో ,ఎమ్మార్వో గారు, గ్రామపంచాయతీ సెక్రెటరీ కామారెడ్డి ప్రత్యేక అధికారి చేతుల మీదుగా జండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేష్ , వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ పాల్గొనడం జరిగింది

Join WhatsApp

Join Now