బ్రాహ్మణ పల్లి గ్రామంలో ప్రజా పాలన….

*బ్రాహ్మణ పల్లి గ్రామంలో ప్రజా పాలన….*

ప్రశ్న ఆయుధం న్యూస్ 26 జనవరి కామారెడ్డి జిల్లా గాంధారి:

గాంధారి మండలం లోని బ్రాహ్మణ పల్లి గ్రామం లో ప్రజా పాలన లో భాగంగా ఏర్పాటు చేసిన నాలుగు పథకాలకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించరు . ఇ కార్యక్రమం లో గాంధారి AMC వైస్ చైర్మన్ ఆకు లక్ష్మణ్ గాంధారి,మండల ప్రత్యేక అధికారి లక్ష్మి ప్రసన్న ,ఎంపీడీవో రాజేశ్వర్తహసీల్దార్ సతీష్ రెడ్డి,ఎంపీవో లక్ష్మి నారాయణ మరియు డైరెక్టర్ గణేష్ ,పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now