కప్పరా ప్రసాద్ రావు పుట్టిన రోజు సందర్భంగా ఆలయాల్లో పూజలు..

కప్పరా ప్రసాద్ రావు పుట్టిన రోజు సందర్భంగా ఆలయాల్లో పూజలు

 

 

 

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు గారు పుట్టిన రోజు సందర్భంగా వేద పండితులు మరియు పినాకిని మీడియా వంశీకృష్ణ శాస్త్రి, విక్రమ్ శ్రీరావకావచం ప్రముఖ పుణ్య క్షేత్రం పెద్దమునిగెల్ అంకాలమ్మ దేవాలయం తో పాటు తెలంగాణ లోని ప్రముఖ ఆలయాల్లో పూజలు నిర్వహించి వేద ఆశీర్వాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కురుమేటి ఉమాశంకర్ శర్మ ,కురుమేటి రామ శర్మ,గణేష్ శర్మ, శ్రీనివాస్ శర్మ,సుజయ్ శర్మ. పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now