Headlines (Telugu)
-
కాటిపల్లి వెంకట రమణ రెడ్డి: వడ్ల కొనుగోలు ప్రక్రియ నేడు ప్రారంభమవుతుంది
-
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు నిర్వహిస్తామని హామీ
-
అకాల వర్షాల కారణంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఎమ్మెల్యే స్పష్టం
–రైతులకు ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతుంది
-నిన్న రెండు చోట్ల ప్రారంభించడం జరిగింది
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 02:
కామారెడ్డి నియోజక వర్గ పర్యటనలో భాగంగా కామారెడ్డి శాసన సభ్యుడు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడము జరిగింది.
ఈ సందర్భంగాకామారెడ్డి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ.
అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బందుల గురించి కలెక్టర్ తో చర్చించడం జరిగింది.
సోమవారం నుండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుంది
లారీలు, కూలీ సమస్యల విషయమై ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది.
రైతులు, అధికారులు సమన్వయం చేసుకొని ముందుకి పోవాలి
ప్రతి వారం వడ్ల కొనుగోలు విషయంలో సమీక్షా సమావేశం ఉంటుంది వడ్ల కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తామని అన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతుందనీ కొన్ని కారణాల వల్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అయ్యిందనీ కానీ నిన్న రెండు చోట్ల ప్రారంభించడం జరిగిందనీ అన్నారు. అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బందుల గురించి కలెక్టర్ తో చర్చించడం జరిగిందనీ అన్నారు. సోమవారం నుండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుందనీ అన్నారు. లారీలు, కూలీ సమస్యల విషయమై ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందనీ అన్నారు. రైతులు, అధికారులు సమన్వయం చేసుకొని ముందుకి పోవాలనీ అన్నారు. ప్రతి వారం వడ్ల కొనుగోలు విషయంలో సమీక్షా సమావేశం ఉంటుందనీ రైతులకు అండగా తాను ఉంటానని మాట ఇచ్చారు.