*పున్నం సరళ నేత్రాలతో ఇద్దరు అంధులకు జీవితంలో వెలుగులు*
*పున్నం సరళ నేత్రాలు సజీవం*
*జమ్మికుంట జనవరి 3 ప్రశ్న ఆయుధం:*
పున్నం సరళ నేత్రాలు సజీవం నేత్రదానం చేసి ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించారు శుక్రవారం రోజున జమ్మికుంట పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీకి చెందిన పున్నం సరళ (62) ఉదయం 8-00గంటలకు గుండెపోటుతో మృతిచెందగా యోగా మిత్రుడు చిటికేసి శివానందయ్య సమాచారం మేరకు ఉప్పుల మహేందర్ రెడ్డి, డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కల్వల దీప్తి కిషన్ రెడ్డి, యోగ గురువు నరహరి, నేత్రదానంపై వారి కుటుంబ సభ్యులకు అవగాహనకల్పించగా ,కుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో యోగా గురువు సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మచ్చగిరి నరహరి సమక్షంలో వరంగల్ ఎల్ వి పి టెక్నీషియన్ ప్రదీప్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్.వి ప్రసాద్ ఐ బ్యాంకు కు పంపించారు ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన