Headlines
-
కుప్పాలో పుష్ప-2 ధియేటర్ల సీజ్: రాజకీయ కక్ష్య చర్యలపై ఆరోపణలు
-
పుష్ప-2 సినిమాకు తాళాలు: అల్లుఅర్జున్ అభిమానుల ఆగ్రహం
-
కుప్పం థియేటర్లపై రెవెన్యూ శాఖ చర్యలు: రాజకీయ కోణం?
-
లైసెన్సు లేకుండా ప్రదర్శనలు: రెవెన్యూ శాఖ నోటీసులు
-
చంద్రబాబు నియోజకవర్గంలో పుష్ప-2 వివాదం: పట్టణంలో చర్చలు
చిత్తూరు జిల్లా..
పుష్ప సినిమా పై సిఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కక్ష్య సాధింపు చర్యలు
కుప్పంలో పుష్ప ప్రదర్శిస్తున్న లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు..
సినిమా థియేటర్ల లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా, ఎన్. ఓ .సి సర్టిఫికెట్ లేకుండా సినిమా ప్రదర్శనలు చేస్తున్నారంటూ నోటీసులు
పుష్ప-2 సినిమా వేసిన థియేటర్ కు తాళాలు వేయడంతో మండిపడుతున్న అల్లుఅర్జున్ అభిమానులు..
టీడీపీ సీనియర్ నేతకు చెందిన రెండు ధియేటర్లకు తాళాలు వేయడంపై పట్టణంలో తీవ్ర విమర్శలు