ఆరోతారీఖున రవీంద్రభారతిలో “గద్దారన్న వర్ధంతి

ఆరోతారీఖున రవీంద్రభారతిలో “గద్దారన్న వర్ధంతి కార్యక్రమం

కూకట్పల్లి..ప్రశ్న ఆయుధం..ఆగస్టు 3

కూకట్పల్లి నియోజకవర్గం, దయర్గూడ లో

ప్రజా యుద్ధనౌక గద్దర్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమనీ ఈ నేల 6న రవీంద్రభారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందనీ జ్ఞానమాల కన్వినర్ సింగూరు పాండు తెలుపుతు, *గద్దర్ వర్ధంతి గోడ పత్రికను అంబేద్కర్ పార్క్ లో పలు సంఘాల నాయకులతో కలసి సింగూరు పాండు ఆవిష్కరించడం జరిగింది. ప్రజల హక్కుల కోసం కాలికి గజ్జ కట్టి నిరంతరం పోరాడిన ఉద్యోమ కారుడు మన గుమ్మడి విఠల్ అన్న, ప్రతి ఒక్కరు పాల్గొని ప్రజల గొంతుక మన గద్దర్ అన్న వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు. కార్యక్రమంలో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చిన్ని అంజనీ మాదిగ, కూకట్పల్లి సర్కిల్ దళితుల వేదిక ఎలక్షన్ ఇంచార్జ్ జినుగు పుల్లారావు అంబేద్కర్ సంఘం సభ్యులు గుణగుంట యాదగిరి, బచ్చలి బాలరాజు , మహేష్బాబు మేకల,మాదరి ,పవన్ కుమార్ , బొట్టు కర్తవ్య, అలాగే జ్ఞానమాల నిర్వాహకులు మద్దెల గిరి ,బేగారి నర్సింహా,పసులది రాములు, రాజేష్ పాశ్వాన్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment