ఘనంగా రాహుల్ గాంధీ జన్మదినవేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదినవేడుకలు

ప్రశ్న ఆయుధం 19 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి,ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రి గణేష్,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment