నిజామాబాద్ నగరంలో రైల్వే గణపతి ఉత్సవాలు

నిజామాబాద్ నగరంలో రైల్వే గణపతి ఉత్సవాలు

(ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 1)

నిజాంబాద్ నగరంలోని రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రైల్వే గణపతిని భక్తిశ్రద్ధలతో భక్తులు ఆరాధించడం జరిగింది అనంతరం

గత 48 సంవత్సరాల నుండి రైల్వే అధికారులు మరియు రైల్వే సిబ్బంది అందరూ కలిసి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి ఈరోజు సోమవారం రోజున పూజలు కి సమర్పించి అదేవిధంగా ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాన్ని అందించారు ఈ విషయంపై రైల్వే పి డబ్లు ఎఫ్ డిటైర్డ్ రాజేశం అధికారిని వివరణ కోరగా 48 సంవత్సరాల నుండి ఇదేవిధంగా గణపతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు మరియు మధు ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా కొన్ని సంప్రసాంచరి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ విషయంపై వారికి వివరణ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈరోజు అనగా సెప్టెంబర్ 1 ఈ రోజున అన్న ప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని ముందుకు సాగించేందుకు మేము కృషి చేస్తున్నామని తెలిపారు అంతేకాకుండా నూతనంగా రైల్వే ఉద్యోగులు వారికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ విషయంపై ప్రతి ఒక్కరు రైల్వే గణపతి అనే గొప్ప పేరు ఉన్నది ఆయన తెలిపారు ఈసారి కూడా గణపతి కి ప్రతి ఒక్కరు పూజలు తీసుకొని అందరితో నిర్వహించాలని ఆయన కోరారు ముఖ్యంగా రైల్వేయువకులు యువతులు మరియు రిటైర్మెంట్ అయిన సిబ్బంది కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు అని ఆయన అన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా హిందూ ధర్మం ఎలా ఉంటుంది అదేవిధంగా వారు ముందుకు కృషి చేస్తున్నామని మధు తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment