రైళ్లను పూణ ప్రారంభించిన రైల్వే అధికారులు.
నిజామాబాద్(ప్రశ్న ఆయుధం ఆగస్టు 31)
గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రైలు ఎక్కడికి అక్కడ ఆగిపోవడంతో నేడు మళ్లీ పున ప్రారంభించారు
నిజామాబాద్ మధ్యాహ్నమూ బాసర బ్రిడ్జి వాటర్ లెవల్ తగ్గీ నందున రైల్వే అధికారులు చెక్ చేసీ ట్రైన్స్ వెళ్ళుటకు
పర్మిషన్ ఇచ్చారు అని ప్రజలకు మరియు ప్రయాణికులకు ఇ సమాచారం మీడియా ద్వార
సాయిరెడ్డి ఎస్ ఐ, తెలిపారు