నేడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు..!!

*_నేడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు..!!_*

హైదరాబాద్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ లో వర్షాలు పడతాయంది.

దీంతో ఇవాళ, రేపు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Join WhatsApp

Join Now