రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ @50 వసంతాలు

బ్రిడ్జ్
Headlines
  1. గోదావరి జిల్లాలకు మణిహారంగా 50 ఏళ్ల రాజమండ్రి బ్రిడ్జ్
  2. ఆసియా ఖండంలో రెండో పొడవైన రోడ్ కం రైల్వే బ్రిడ్జ్
  3. 1974లో ప్రారంభమైన రాజమండ్రి బ్రిడ్జి విశేషాలు
  4. రైలు మార్గం 2.8 కి.మీ, రోడ్ మార్గం 4.1 కి.మీ: రాజమండ్రి బ్రిడ్జి
  5. 50 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి రోడ్ కం రైల్వే బ్రిడ్జ్
ఉభయ గోదావరి జిల్లాలకు మణిహారంగా నిలిచిన రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి 50 వసంతాలను పూర్తి చేస్తుంది. 1974లో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జి 50 ఏళ్లుగా సేవలందిస్తోంది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండో రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జ్ పొడవు రైలు మార్గం 2.8 కి.మీ, రోడ్ మార్గం 4.1 కి.మీ. 1974 నవంబరులో అప్పటి రాష్ట్రపతి ఫ్రకుద్దీన్ ఆలీ అహ్మద్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment