ఘనంగా రాజేశ్వర్ స్వామి జన్మదిన వేడుకలు

సంగారెడ్డి, మే 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం సంగారెడ్డిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి జన్మదినం సందర్భంగా నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాక అధ్యక్షుడు ప్రభుగౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. కృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, ఉమ్మడి జిల్లా ముఖ్య సలహాదారులు జంగం చంద్రయ్య స్వామి, సుధాకర్ గౌడ్, కార్యదర్శులు సుదర్శన్ గౌడ్, గౌలిశ్వర్, శ్రీను, వికాస్, వినయ్, పారా మిలిటరీ రిటైర్డ్ సంగమేశ్వర్, మెఫీ, కృష్ణ గౌడ్, ప్రభు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొప్పెర హరి కిషన్, పాండురంగంగాం, వెంకట్రావు, విజయభాస్కర్ స్వామి, వైద్యనాథ్ స్వామి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now