ఘనంగా వోడితల రాజేశ్వరరావు జయంతి

ఘనంగా వోడితల రాజేశ్వరరావు జయంతి

*దేవస్థాన చైర్మన్ ఇంగిలే రామారావు*

*జమ్మికుంట ఇల్లందకుంట సెప్టెంబర్ 16 ప్రశ్న ఆయుధం*

మాజీ రాజ్యసభ సభ్యులు హుజురాబాద్ ముద్దుబిడ్డ స్వర్గీయ వొడితేల రాజేశ్వరరావు జయంతిని హుజురాబాద్ లోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల రాజేశ్వరరావు విగ్రహానికి మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లందకుంట చైర్మన్ ఇంగిలే రామారావు పూలమాలవేసి ఘనంగా నివారణ అర్పించారు ఈ సందర్భంగా వారి చేసిన సేవలను కొనియాడారు ఆయన నిబద్దత గల నాయకులుగా గుర్తింపు పొందారని తెలిపారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సలీం ధర్మకర్తలు పరమేష్, మల్లేష్,కిషన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment