నా భార్య ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నా: రజనీకాంత్
May 01, 2025,
నా భార్య ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నా: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ తన భార్య లత నిర్వహించిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘నేటి యువత విదేశీ సంస్కృతిని గుడ్డిగా ఫాలో అవుతోంది. మొబైల్ కారణంగా యువతకు, కొందరు పెద్దలకు మన దేశ సంప్రదాయాల గురించి తెలియడం లేదు. అలాంటి వారి కోసం నా భార్య యోగా, ధాన్యం యొక్క ఫలితాలను తెలిపేలా ఓ గొప్ప ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. దేవుడి దయతో ఆ ప్రయత్నం ఫలించాలి అని కొరుకుంటున్న’ అంటూ పేర్కొన్నారు.