Site icon PRASHNA AYUDHAM

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

*రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల*

రాజ్యసభలో ఖాళీ అయిన 6 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎన్నిక షెడ్యూల్ని విడుదల చేసింది. 

ఏపీలో మోపీదేవి, బీదమస్తాన్, కృష్ణయ్య రాజీనామాలతో 3 సీట్లు ఖాళీ అయ్యాయి

డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ.

డిసెంబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ.

డిసెంబర్ 20న పోలింగ్. అదే రోజు కౌంటింగ్ జరుగనుంది.

Exit mobile version