రాఖీ పూలు పూసిన చెట్టు…

*రాఖీ పూలు పూసిన చెట్టు…*

– జనగామ జిల్లా: దేవరుప్పుల మన భూమి పైన కొన్ని లక్షల రకాల చెట్లు ఉన్నాయి, ఇందులో భాగంగా రాఖీ చెట్టు కలదని నిరూపించారు. రాకీ పండుగకు ముందుగా వారం రోజుల ముందు రాఖీ చెట్టు రాఖీ పువ్వు పూసింది. ఈ సంఘటన పెద్దమడూరు ఆర్ఎంపీ డాక్టర్ ప్రభాకర్  ఇంటి వద్ద కొద్ది రోజుల క్రితం నాటిన ఈ రాఖీ చెట్టు రాఖీ పువ్వులు పూసింది, ఈ రాఖీ పువ్వులు నిజంగా రాఖీ లాగానే ఉన్నాయి కదా, వాటిని చూడడానికి గ్రామస్తులు విచ్చేసి ఆనందోత్సాహంగా వెళుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment