సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాఖీ పండుగ వేడుకలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. జోగిపేటలో రాఖీ పండుగ సందర్భంగా అక్కా చెల్లెల్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు.
*జోగిపేటలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు*
Published On: August 19, 2024 10:07 pm
