ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన  మహిళలు

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన

మహిళలు

ప్రశ్న ఆయుధం ఆగస్టు 09: కూకట్‌పల్లి ప్రతినిధి

శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో మహిళలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ సోదర సోదరీమణుల ఆత్మీయ బంధాన్ని చాటి చెప్పే రక్షాబంధన్ సందర్భంగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి వచ్చిన ప్రతి మహిళకు చీర కానుకగా సమర్పించారు.అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now