ఎస్సీ బాలికల హాస్టల్ లో రక్షాబంధన్ వేడుకలు

ఎస్సీ బాలికల హాస్టల్ లో రక్షాబంధన్ వేడుకలు

ప్రశ్న ఆయుధం 09 ఆగష్టు ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో వార్డెన్ గంగాసుధా ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినిలు ఒకరినొకరు రాఖీలు కట్టుకొని రాఖీ పండగ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.నాకు నువ్వు రక్ష నీకు నేను రక్ష అంటూ మనమందరం దేశానికి రక్ష అనీ వారు అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు హాస్టల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment