Site icon PRASHNA AYUDHAM

లక్ష్మీదేవి చిత్రంతో దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రామకోటి రామరాజు

IMG 20251019 WA0024

లక్ష్మీదేవి చిత్రంతో దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రామకోటి రామరాజు

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 18సిద్దిపేట జిల్లా

, గజ్వేల్‌:

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు టీ పొడి ఉపయోగించి లక్ష్మీదేవి చిత్రాన్ని అత్యద్భుతంగా చిత్రించి, రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—ప్రపంచ వ్యాప్తంగా రోజూ శ్రీరామ నామాన్ని లిఖిస్తున్న భక్తులకు లక్ష్మీదేవి ఆశీస్సులు అందాలని ఆకాంక్షించారు. లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version