నాగదేవత చిత్రాన్ని రూపొందించిన రామకోటి రామరాజు

నాగదేవత చిత్రాన్ని రూపొందించిన రామకోటి రామరాజు

*కార్తీకమాసంలో నాగులచవితి చాలా శ్రేష్ఠమైనది*

*భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు*

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 25

కార్తీకమాసంలో వచ్చే నాగుల చవితిని పురస్కరించుకొని నాడు నాగ దేవత, శివ లింగం, త్రిశూలం చిత్రాలను టీ పొడిని ఉపయోగించి అద్భుతంగా చిత్రించి శనివారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దీపారాధన శ్రేష్ఠమైన మాసం కార్తీకమాసం అన్నారు. అందులో నాగులచవితి రావడం మహిళలందరు కూడా పుట్టకు పాలు పోసి తమ మొక్కులు చెల్లించు కుంటారన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment