Site icon PRASHNA AYUDHAM

జమ్మికుంట మండల తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు

20240802 110441

*బాధ్యతలు స్వీకరించిన జమ్మికుంట మండల తాసిల్దార్ రమేష్ బాబు*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 2*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల తహసిల్దార్ గా జి రమేష్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు జిల్లాలోని గంగాధర మండల తాసిల్దార్ గా పనిచేసే బదిలీపై జమ్మికుంటకు వచ్చి శుక్రవారం రోజున బాధ్యతలను స్వీకరించి రికార్డు బుక్ లో సంతకం చేశారు గతంలో ఇక్కడ పనిచేసిన విజయలక్ష్మి మహబూబాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లారు వచ్చిన తాసిల్దార్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ సీనియర్ అసిస్టెంట్ అనిల్ జూనియర్ అసిస్టెంట్ రాజేందర్ కార్యాలయ సిబ్బంది తిరుపతి నవీన్ పరిచయం చేసుకున్నారు

Exit mobile version