ఏడుపాయల వన దుర్గామాతను మాతను దర్శించుకున్న పాపగారి రమేష్ గౌడ్

మెదక్/నర్సాపూర్, అక్టోబరు 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఏడుపాయల వన దుర్గామాతను బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ దర్శించుకున్నారు. గురువారం ఏడుపాయలలో వన దుర్గామాతను దర్శించుకుని పూజలు చేశారు. వీరి వెంట అంజి గౌడ్, రాకేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, నరేష్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now