ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఈవో రాము

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఈవో రాము

జగిత్యాల జిల్లా నూతన డీఈవోగా పదవి బాధ్యతలు స్వీకరించిన రాము శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం నూతన డిఈఓ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

Join WhatsApp

Join Now

Leave a Comment