Headlines
-
రంగారెడ్డి జిల్లా కిడ్నాప్ ఘటన: బట్టల వ్యాపారి పై దుండగుల కుట్ర
-
లేడీస్ వాయిస్ తో మోసం: బట్టల వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఘటన
-
తుపాకీ బెదిరింపులు: ఆదిభట్లలో దుండగుల ఘాతుకం
-
ఔటర్ రింగ్ రోడ్ వద్ద కిడ్నాప్ కలకలం
-
కోటి రూపాయల డిమాండ్: పోలీసుల దర్యాప్తు ప్రారంభం
కొత్త మోసాలకు పాటుపడుతున్న కేటుగాళ్లు లేడీస్ వాయిస్ తో ఇబ్రహీంపట్నం కు చెందిన ఒక బట్టల వ్యాపారికి ఔటర్ రింగ్ రోడ్ మెగా టౌన్ షిప్ వద్ద కమర్షియల్ ప్లాట్ ఉందని అక్కడికి రమ్మని చెప్పి ….
మెగా టౌన్ షిప్ కి వెళ్ళిన ఆ బట్టల వేపారని కారు దిగగానే ఒక్కసారిగా తలకు గుడ్డ కట్టి కిడ్నాప్ చేసిన దుండగులు..
రూమ్లో బంధించి కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తామని, తలకు తుపాకీ పెట్టి బెదిరింపులకు పాల్పడడానికి సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది..
విలువైన డాక్యుమెంట్ల డాక్యుమెంట్ల పైన సంతకాలు తీసుకొని ఔటర్ రింగ్ రోడ్ వద్ద వదిలేసినా దుండగులు..
బాధితుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బట్టల వ్యాపారి కిడ్నాప్ కలకలం ..