Site icon PRASHNA AYUDHAM

యునైటెడ్ ఫోరం ఆర్టిఐ కన్వీనర్ గా రావుల రాజేశం

IMG 20240730 WA0046

యునైటెడ్ ఫోరంఫర్ ఆర్.టి.ఐ హుజరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గా రావుల రాజేశం ఎన్నిక

జమ్మికుంట ప్రశ్న ఆయుధం జూలై 30

ప్రముఖ కవి రచయిత సామాజికవేత్త రావుల రాజేశం యునైటెడ్ ఫోరం హుజూరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గా ఏకగ్రీవంగా నియమించారు ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన రావుల రాజేశం
సమాచార హక్కు చట్టం(రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్) భారతీయుడి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని యునైటెడ్ ఫోరంఫర్ ఆర్.టి.ఐ కాంపెయిన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులు గూడూరి స్వామి రెడ్డి (లోక్ సత్తా)ఉమ్మడి జిల్లా ప్రచార కార్యదర్శి తులసి లక్ష్మణమూర్తి అన్నారు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ కాంపెయిన్ తెలంగాణ కన్వీనర్ ఆదేశాల మేరకు హుజురాబాద్ కమిటీ ఎన్నికలు మంగళవారం రోజున నిర్వహించారు జమ్మికుంట చాణక్య డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో హుజురాబాద్ నియోజకవర్గం కన్వీనర్ రావుల రాజేశం ను జమ్మికుంట మండల కన్వీనర్ పోరండ్ల శ్రీనివాస్ కోకన్వీనర్ చందా మహేందర్ ను ఇల్లందకుంట మండల కన్వీనర్ మూల శ్రీనివాస్ ను నియమించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులు గూడూరి స్వామి రెడ్డి (లోక్ సత్తా)ఉమ్మడి జిల్లా ప్రచార కార్యదర్శి తులసి లక్ష్మణమూర్తి నియామక పత్రాలు అందజేశారు ముఖ్యఅతిథిగా భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు కమిటి సభ్యులు ఎలకంటి రమణాచారి నరిగే రవీందర్ ఎం.డి రఫీ గూడూరి జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Exit mobile version