సత్యసాయిజిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచారఘటన..

సత్యసాయిజిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచారఘటన బాధాకరం.

కేసును ఛాలెంజ్ గా తీసుకున్నాం.48 గంటల్లో నిందితులను పట్టుకున్నాం. మహిళ భద్రత విషయంలో రాజీపడే ఆలోచన లేదు. టెక్నాలజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నాం. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఒక్కో నిందితుడిపై 30 వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిందితులకు త్వరితగతిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం. అందుకే త్వరితగతిన విచారణకు ఈ కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తున్నాం. ఇలాంటి కేసుల్లో జాప్యం లేకుండా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. మహిళల భద్రత విషయంలో చిన్న ఘటన జరిగినా సీఎం నేరుగా మాట్లాడుతున్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు…

Join WhatsApp

Join Now