బంగారం విసర్జించే అరుదైన బ్యాక్టీరియా!

బంగారం విసర్జించే అరుదైన బ్యాక్టీరియా!

శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. చెత్త తిని- 24 క్యారెట్ల బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియాను కనిపెట్టారు. దీనిపేరు ‘కుప్రియోవిడస్ మెటాలీడ్యూరన్స్’కాగా సైంటిస్టులు ముద్దుగా ‘గోల్డ్ పూపింగ్ బ్యాక్టీరియా’ అని పిలుస్తున్నారు. ఈ బ్యాక్టీరియాతో భూమి కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తున్నారట.

Join WhatsApp

Join Now