ఘనంగా రక్షాబంధన్ వేడుకలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

జమ్మికుంట ఆగస్టు 9 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రం తో పాటు వివిధ గ్రామాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు హిందూ బంధువులందరికీ రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఒకరితో ఒకరు నీవు నాకు రక్ష – నేను నీకు రక్ష మనందరం దేశాన్ని రక్ష అనే నినాదంతో రాఖీలు కడుతూ ప్రజల్లో మమేకమై ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దాసరి రవీందర్, ఎక్కడి రగోతంరెడ్డి, సంధి సారంగపాణి, బుర్ర శివయ్య కుర్మిల అశోక్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment