వ్యాపారం, దాతృత్వంలో ‘రతన్ టాటా’ శాశ్వత ముద్ర వేశారు: హసన్ షేక్
వ్యాపారం, దాతృత్వంలో ‘రతన్ టాటా’ శాశ్వత ముద్ర వేశారు:హసన్ షేక్
బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతి పట్ల ఆబాద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనను విజన్ కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్ టాటా శాశ్వత ముద్ర వేశారన్నారు. రతన్ టాటా కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి హసన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు