*రతన్ టాటా జయంతి*
రతన్ టాటా జయంతిని పురస్కరించుకొని ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం. శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఉంటూ మానవతావాదిగా ,సామాజిక సేవకుడిగా, జంతు ప్రేమికుడుగా అనేక రకాలుగా సమాజానికి, పారిశ్రామిక రంగానికి,దేశానికి సేవ చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. రతన్ టాటా లాంటి వ్యక్తి లేకపోవడం భారతదేశానికి తీర్చలేని లోటని ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం. శ్రీనివాస్ తెలిపారు.