హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం

హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం

మహేశ్వరంలోని కే. చంద్రారెడ్డి రిసార్ట్ పై దాడులు నిర్వహించిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు

ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తింపు

వివిధ డీలర్లకు పార్టీ ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ కంపెనీ

ఇందులో 14 మంది మహిళలతో సహా మొత్తం 50 మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు

పార్టీలో లిక్కర్‌తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Join WhatsApp

Join Now

Leave a Comment