మెన్స్ వేర్ ను ప్రారంభించిన రవి కుమార్ యాదవ్

ప్రారంభించిన
Headlines:
  • మియాపూర్‌లో ఫ్యాషన్ హబ్ (మేన్స్ వేర్) ప్రారంభించిన రవికుమార్ యాదవ్
  • బీజేపీ నేత రవికుమార్ యాదవ్ చేతుల మీదుగా ఫ్యాషన్ హబ్ ప్రారంభం

ఫ్యాషన్ హబ్ (మేన్స్ వేర్) వ్యాపార సముదాయాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 27: శీరిలింగంపల్లి ప్రతినిధి 

మియాపూర్ బొల్లారం చౌరస్తాలోని బీజేపీ కార్యకర్త వెంకట్ నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ హబ్ (మేన్స్ వేర్)ను అతని ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు ప్రారంభించిన ఈ కొత్త స్టోర్ వ్యపరావభివృద్ధి చెంది ఆర్థికంగా స్థిరపడుతూ అనేక శాఖలుగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు,ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, మహేష్ ,వారి కుటుంబ సభ్యులు,సన్నిహితులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment