Site icon PRASHNA AYUDHAM

ఘనంగా రవికుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు.

IMG 20250624 WA1321

*ఘనంగా రవికుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు..*

*ప్రశ్న ఆయుధం, జూన్ 24, శేరిలింగంపల్లి,ప్రతినిధి*

మియాపూర్ 108 డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దోర్నాల రవికుమార్ గౌడ్ జన్మ దిన వేడుకలు మియాపూర్ లో ప్రారంభమై అనంతరం జిన్నారం మండలం లోని పలుగు పోచమ్మ దేవాలయం ను సందర్శించి అమ్మ వారి ఆశీస్సులను పొందినారు.ఈ కార్యక్రమం మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నవీన్ నేత, అశోక్ గౌడ్, రాంబాబు, బాలు మహేందర్, రాజి రెడ్డి, శ్రీకాంత్,ప్రవీణ్, హరి, సతీష్, శ్రీను, వంశీ, వరుణ్, విజయ్ భాస్కర్, సత్య రాజ్, నర్సింహ, సురేష్, ఓంకార్, విజయ్, ప్రశాంత్, హీరా వరణ్, రాకేష్, శేఖర్, ఆంజనేయులు,పృద్వి, చందు, సతీష్, రాఘవేంద్ర, నరేందర్, ఉదయ్ తదితరుల సమక్షంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. రవికుమార్ ను శాలువా తో సత్కరించి కేక్ కట్ చేయించి గజమాలతో సత్కరించి దోర్నాల రవి కుమార్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version