కేంద్ర పథకాలపై అవగాహన కలిగిస్తూ రాష్ట్ర పార్టీ తీసుకున్న గావ్ చలో __బస్తి చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న- రవికుమార్ యాదవ్

*కేంద్ర పథకాలపై అవగాహన కలిగిస్తూ రాష్ట్ర పార్టీ తీసుకున్న గావ్ చలో __బస్తి చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న- రవికుమార్ యాదవ్*

*ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 16 శేరిలింగంపల్లి ప్రతినిధి*

IMG 20250416 WA2211

మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడోసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం దేశ రాజకీయాల్లో, అభివృద్ధిలో పరావర్తన కొత్త శకానికి నాంది పలికే పక్రిలో భాగంగా రాష్ట్ర పార్టీ సూచన మేరకు గావ్ చలో __బస్తి చలో కార్యక్రమంలో లింగంపల్లి డివిజన్, ఆల్విన్ కాలనీ డివిజన్లో స్థానికంగా ఉన్నటువంటి ఆలయాల శుభ్రత, బస్తీ దవఖానలో ఉన్నటువంటి అసౌకర్యాలు, పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లు , మరియు స్మశానవాటికలు , సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి ,రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకు వెళ్లే కార్యక్రమంలో పాల్గొని బూత్ అధ్యక్షుల ఇంటివద్ద భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించి స్థానిక దళిత నాయకుని ఇంట్లో భోజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో గత పది సంవత్సరాలలో “వికసిత్ భారత్” దిశగా దేశ ప్రయాణం అమోఘమని తెలుపుతూ.

కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ కేంద్రం తీసుకున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, వక్స్ బోర్డ్ సవరణ, జీరో టాక్స్ పరిమితిని 12 లక్షల వరకు పన్ను చెల్లింపు దారులకు ఉపశయనం కల్పించడం వంటి దేశ సామాజిక సమీకరణాలను ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గావ్ చలో- బస్తీ చలో కార్యక్రమ ఇన్చార్జులు మణిభూషణ్, శాంతిభూషణ్ , ఎల్లేష్ నర్సింగ్ యాదవ్, నర్సింగ్ రావు, వెంకటస్వామి రెడ్డి, సీనియర్ నాయకులు రామరాజు, కేశవరావు, కిషోర్ ముదిరాజ్ నరేందర్ రెడ్డి నరసింహ చారి ,కుమార్ యాదవ్, కమలాకర్ రెడ్డి రమేష్, రామ్ రెడ్డి ,ఆంజనేయులు యాదవ్ ,రాయల్, గోవింద్, రాజు ,సందీప్ గౌడ్, సురేష్ ,,ఎస్ కే చాంద్, అనిత, స్రవంతి, జ్యోతి, కవిత మొదలగు వారు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment